News

న్యూ బోధి స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు…

August 17, 2026
By B. sangameshwar

ఆగస్టు 16(సందేశం టైమ్స్ సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ బి. సంగమేశ్వర్)
సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని న్యూ బోధి స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ఆవరణంలోని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ విన్యాసాలు చేస్తూ ఉపన్యాసాలు మరియు జాతీయ గీతాలు స్వతంత్ర సమరయోధుల గురించి వివరిస్తూ ఉపన్యాసాలతో న్యూ బోధి స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో లింగం సార్ మరియు కరస్పాండెంట్ రవి కుమార్ మరియు టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play