Blog

సి ఎస్ ఐ చర్చి లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…

August 15, 2026
By B. sangameshwar

మరవెల్లి సియస్ ఐ చర్చ్ లో ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి / ఆగస్టు 16 మరవెల్లి గ్రామం లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సి యస్ ఐ చర్చ్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ యొక్క వేడుకలలో గ్రామ సర్పంచ్ మల్లేశ్వరమ్మ గ్రామ పెద్దలు నాయకులు చర్చి సంఘ పెద్దలు యూత్ మెంబర్స్ తదితరులు అందరు కలిసి జాతీయ గీతాన్ని ఆలపించడంతో వేడుకలు ఘనంగా ముగిశాయి…. ఈ కార్యక్రమంలో స్థానిక గురువులైన రెవ “యం. సదానందం అయ్యగారు స్టీవార్డ్ రమేష్ బాబు సంఘ పెద్దలు స్త్రీల మైత్రి మెంబర్స్ రాజు పటేల్ వార్డ్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play