ఇంద్రేశంలో బడి బాట కార్యక్రమం
పటాన్చెరు మండలం ఇంద్రేశం డబుల్ బెడ్ రూమ్ సమీపంలో బడి ఈడు పిల్లలను సి ఆర్ పి శేషాద్రి గుర్తించి వారి తల్లిదండ్రులతో ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సదుపాయాలు పై అవగాహన కల్పించారు అనంతరం వారిని బచ్చు గూడెం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు యూనిఫా మ్స్ భోజనా వసతి నాణ్యమైన విద్య అందిస్తోందని తెలిపారు అవకాశాలను విద్యార్థులు సాత్వినియోగం చేసుకోవాలనిH Mజ్యోతి అన్నారు