అల్లాదుర్గం మండల కేంద్రము లోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
మెదక్/అల్లాదుర్గం ఫిబ్రవరి 5 (సందేశం టైమ్స్ మెదక్ జిల్లా ఇచ్చార్జి అనీల్ కుమార్)
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం గత పాలకుల వివక్ష తో చేయనటువంటి పథకాలను అద్భుతంగా ప్రజలలోకి తీసుకెళ్తున్న మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య అండ్ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ ఆదేశానుసారం ఈరోజు వట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి కొప్పుల లక్ష్మి శేషారెడ్డి ఆధ్వర్యంలో తహసిల్దార్ మల్లయ్య అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి షాది ముబారాక్ చెక్కులు25 మందికి చెక్కులుపంపిణీ
చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి, తాసిల్దార్ మల్లయ్య ,మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాలకిషన్ ,సర్పంచ్లు, శశి రెడ్డి,గోపాల్ రెడ్డి, హరికృష్ణ , కవిత విఠల్, శంకర్ నాయక్, వీరన్న ,మాన్య నాయక్, మాజీ ఎంపీటీసీ విట్టల్ రెడ్డి,సోషల్ మీడియా కోఆర్డినేటర్ జైపాల్, మాజీ ఉప సర్పంచ్ సాయిలు , రాజు నాయక్, నాగరాజు, సాయిలు, ప్రభు,ST సేల్ మండల అధ్యక్షుడు బాల్య నాయక్ ,సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ ఉపధ్యక్షుడు సాయిబాబా, తుకారాం, చెన్నప్పా, అంజయ్య, బాలరాజు, డీలర్ విట్టలు, రమేష్ నాయక్ , తాసిల్దార్ గారి సిబ్బంది,RI, గారు సీనియర్ అసిస్టెంట్, సాయిలు ,నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.